Governor Tamilisai approved the bill to merge the RTC into the government. After the officials gave satisfactory answers to the governor's doubts, the bill was approved. <br />ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. గవర్నర్ సందేహాలకు అధికారులు సంతృప్తికర సమాధానలు ఇవ్వడంతో బిల్లుకు ఆమోదం తెలిపారు. <br />